Friday, April 14, 2017

Yogi Adityanath

Here is the first of my Seesam to Poem series

"Hoisted him up on the hotseat
A Yogi sprung from anonymity
Administrations and ministrations cleat
For a large state, what a pity!

Saffron robes in the highest office
By god, do they even fit in there
The one who owns a religious edifice
Is a CM, for those who care

Come tomorrow will he shine
Will he clean up the crime and grime
Standing up and showing some spine
To wash away the apathy and the slime"

That we can't see, that we won't say
Our job is to break news anew everyday

సీ. పట్టమున్ గట్టిరి పదవి చేపట్టంగ యోగిపుంగవునకు యోగ్య తేది
మంత్రిగా నిల్పిరి మంత్రముల్ చదువుట నేర్చినవానికి నేరు పేది
కార్యాలయంబుల కాషాయవస్త్రంపు టధ్యక్షుఁ కార్యంబు లరయు టెట్లు
హిందువై గర్వింబుచిందించువానిని ముఖ్యమంత్రిగ తలమోయు టెట్లు

తే. సుంత వ్యవధినిచ్చి పనులఁ గొంతచూచి
చర్చజేయఁగ మా కంత సమయమేది
తొందరించి బురదజల్లి తొలగిపోయి
క్రొత్తవేటకు జనుటె ఆసత్తిమాకు

No comments:

Post a Comment