Thanks to Dr Mythili Abbaraju for an introduction to the lines by Walt Whitman below.
This is thy hour O Soul, thy free flight into the wordless,
Away from books, away from art, the day erased, the lesson
done,
Thee fully forth emerging, silent, gazing, pondering the
themes thou lovest best,
Night, sleep, death and the stars.
( Clear midnight, Walt Whitman )
Here is my translation in Telugu
సీ. కర్మమార్గము గాని, ధర్మసూత్రము లేని, కలజనుల్ విహరించు కలలదీవి
మాటలు మలిగిన మౌనమార్గములకు, వ్రాతలను కళలవాసరములఁ
జదివిన పాఠముల్ వదిలిన వీథులఁ, జరియించు కోర్కెలు దరినిజేర
నిజరూప మెంతయుఁ నిశివేళఁ జనియింప, నవలోక నాలోచ నాదికముల
తే. కెగసి పోవు సమయమయ్యె నేగిరమ్ము
వేగిరమ్ముగ నిదురించు వేళవచ్చె
దీర్ఘనిద్రకు చెల్లెలు తెరలివచ్చె
చూడచక్కని చుక్కలుచూపవచ్చె

No comments:
Post a Comment