Thanks again to Dr Mythili Abbaraju. Today she wrote a free verse translation of Emily Dickinson's poem below, the title of which is unknown to me. I called it Peace. My translation is in a Telugu metre called tETageeti.
I many times thought peace had come,
When peace was far away;
As wrecked men deem they sight the land
At centre of the sea,
When peace was far away;
As wrecked men deem they sight the land
At centre of the sea,
And struggle slacker, but to prove,
As hopelessly as I,
How many the fictitious shores
Before the harbor lie
As hopelessly as I,
How many the fictitious shores
Before the harbor lie
అలసి జలనిధిలో మునక లగునపుడు
నావికు కనుల కగుపడు రేవు మిథ్య
యగుచు జతనము సడలజేయగల కల్ల
యై చెలఁగు నటులనె మదీయాత్మ వేల
యలజడులలోన జిక్కుచుఁ విలవిలమను
సమయముల నిరుద్వేగప్రశమన మొందు
భ్రాంతి నొందుచు నున్నది శాంతతీర
మెంతయో దూరమైయున్న వింత గనదు
నావికు కనుల కగుపడు రేవు మిథ్య
యగుచు జతనము సడలజేయగల కల్ల
యై చెలఁగు నటులనె మదీయాత్మ వేల
యలజడులలోన జిక్కుచుఁ విలవిలమను
సమయముల నిరుద్వేగప్రశమన మొందు
భ్రాంతి నొందుచు నున్నది శాంతతీర
మెంతయో దూరమైయున్న వింత గనదు
No comments:
Post a Comment